In India, Teachers’ Day is celebrated annually on September 5 to mark the birthday of the country’s former President, scholar, philosopher and Bharat Ratna awardee, Dr Sarvepalli Radhakrishnan, who was born on this day in 1888.
#TeachersDay2020
#HappyTeachersDay
#happybirthdaysarvepalliradhakrishnan
#TeachersDay
#BharatRatnaawardee
#philosopherDrSarvepalliRadhakrishnan
#Gurus
#Students
#ఉపాధ్యాయ దినోత్సవం

. ప్రపంచ వ్యాప్తంగా టీచర్స్ డే ను అక్టోబర్ 5న జరుపుకుంటే భారతదేశంలో మాత్రం సెప్టెంబర్ 5న సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. 1962 వ సంవత్సరం నుండి సెప్టెంబర్ 5వ తేదీన ప్రతి ఏడాది డాక్టర్. సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజున ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము.